728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 21, 2020

అనంతవరం లో అగ్నిప్రమాదం...14 లక్షల ఆస్తి నష్టం

ప్రకాశం జిల్లా: యద్దనపూడి మండలం అనంతవరంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనంతవరం పొగాకు గ్రేడింగ్ పాయింట్ లో జరిగిన అగ్నిప్రమాదం లో 14 లక్షల విలువైన పొగాకు దగ్ధం అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది, ఎస్సై GV చౌదరి అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అనంతవరం లో అగ్నిప్రమాదం...14 లక్షల ఆస్తి నష్టం Rating: 5 Reviewed By: NEWS UPDATE