728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2020

భారత్‌లో 24 గంటల్లో 6,654 మందికి కరోనా.. ఒక్క రోజులో ఇదే గరిష్ఠం

భారత్:
★ దేశంలో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి.

★ కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

★ కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా సోకింది.

★ ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.

★ అదే సమయంలో 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
             
★ దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది.

★ ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,25,101కి చేరింది.

★ 69,597 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో 24 గంటల్లో 6,654 మందికి కరోనా.. ఒక్క రోజులో ఇదే గరిష్ఠం Rating: 5 Reviewed By: NEWS UPDATE