చిలకలూరిపేట:కరోన వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో లాకెడౌన్ అమలులో చేస్తున్నారు దాంట్లో భాగంగా పట్టణంలోని జామియా మసీదు ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో46 వ రోజులు గా ఆహారం దొరకని అనాధాలకు తిండిలేని అభాగ్యలుకు ప్రతిరోజు 300 మందికి ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్న జామియా మసీదు యూవకులను అభినందించిన గుంటూరు రోడ్డు ఓల్డ్ బ్యారన్ అసోషియేషన్ అధ్యక్షుడు తోట రాధాకృష్ణ 46 వరోజు ఆహార పోట్లాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సేవకార్యక్రమాలకు సహకరిస్తున్న పోలీసు వారికి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షకార్యదర్సులు తోట రాధాకృష్ణ,షేక్ రసూల్, అబు సాలెహ్,బాషా(డిప్పల్) సయ్యద్ నజీర్,జనతా ఆఫ్తికల్ మహమ్మద్, మాలిక్ టెంట్ హౌస్, బిలాల్,అబూ హురేరా,షైక్ సలిం,వంట మాస్టారు,ఖాదర్ మస్తాన్,చుండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
May 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 46 రోజులు గా కొనసాగుతున్న జామియా మసీదు సభ్యుల ఆహార పోట్లాలు పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

