728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 17, 2020

48 వ రోజు జామియా మసీదు సభ్యులు పలావు పోట్లాలు పంపిణీ

చిలకలూరిపేట:కరోన వ్యాప్తి చెందకుండా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో లాకెడౌన్  అమలులో చేస్తున్నారు దాంట్లో భాగంగా పట్టణంలోని జామియా  మసీదు ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో48వ రోజులు గా ఆహారం దొరకని అనాధాలకు తిండిలేని అభాగ్యలుకు ప్రతిరోజు  ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్న జామియా మసీదు సభ్యులు 48వరోజు 600 బిరియని పోట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఏ ఫ్రూట్ మర్చంట్స్ అధినేతలు హసన్ అహమ్మద్ బ్రదర్స్ పాల్గొన్నారు అధినేతల్లో ఒకరైన మస్తాన్ వలి మాట్లాడుతూ సన్నిహితులు దాతలు సహకారంతో 48వరోజులుగా ఆహార పోట్లాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న జామియా మసీదు సభ్యులను అభినందనలు తెలిపారు. మేము చేస్తున్న సేవకార్యక్రమాలకు సహకరిస్తున్న పోలీసు వారికి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో జనతా ఆఫ్తికల్ మహమ్మద్, మాలిక్ టెంట్ హౌస్, బిలాల్,అబూ హురేరా,షైక్ సలిం,వంట మాస్టారు,ఖాదర్ మస్తాన్,చుండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 48 వ రోజు జామియా మసీదు సభ్యులు పలావు పోట్లాలు పంపిణీ Rating: 5 Reviewed By: NEWS UPDATE