తాడేపల్లి:సీఎం క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై నుంచి బీహార్ కు నడక మార్గాన వెళ్తున్న వలస కూలీలను గుర్తించి వివరాలు అడిగి తెలుసుకున్న నీలం సాహ్ని.హుటాహుటిన వెంటనే వలస కూలీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ.తదుపరి రైలు మార్గంలో వారిని తమ స్వస్థలాలకు అధికారులు దగ్గర ఉండి తరలించాలని సూచన.తమను స్వస్థలాలకు తరలించేందుకు దేవుడు రూపంలో ఆమెని పంపారని కృతజ్ఞతలు తెలియచేసిన వలస కూలీలు.
May 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: వలస కూలీల పరిస్థితిని చూసి చలించిన ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

