అమరావతి:
★ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ తీర్మానంపై చర్చ..
★ వ్యవసాయానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడో వంతు కూడా ఖర్చు చేయలేదు.
★ తెలుగుదేశం ప్రభుత్వం 201-19లో రూ.19వేల కోట్లు ఖర్చు చేసింది.
★ రైతులకు అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నామని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు.
★ సున్నా వడ్డీ రుణాలపై అబద్దాలు చెప్పి అసెంబ్లీ సాక్షిగా బుక్కైపోయారు.
★ సున్నా వడ్డీ రుణాలకు రూ.3600 కోట్లు కావాలన్న వారే.. రూ.100 కోట్లు కేటాయించారు.
★ ఇదేనా సున్నా వడ్డీ రుణాలపై మీ చిత్తశుద్ధి.? మీ నీతి నిజాయితీ.?
★ రైతు భరోసా 86లక్షల మందికి అన్నారు.. ఇచ్చింది 45 లక్షల మందికి పరిమితం చేశారు.
★ 15 లక్షల కౌలు రైతులు అన్నారు.. అధికారంలోకి వచ్చాక 1.58లక్షలకు కుదించారు.
★ రైతు భరోసాకు రూ.13,500 అన్నారు.. రూ.7500 ఇచ్చారు.
★ కేంద్రం నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన సొమ్మును కూడా తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు.
★ టీడీపీ రూ.15వేలు ఇస్తే ఒక్కో రైతుకు ఐదేళ్లలో రూ.75 వేలు వచ్చేది.
★ రైతు రుణమాఫీ 4, 5 రుణమాఫీని రద్దు చేసి మోసం చేశారు.
★ గత ఐదేళ్లలో తగ్గిన రైతు ఆత్మహత్యలు జగన్ పాలనలో పెరిగాయి. ఏడాదిలో 480 మంది ఆత్మహత్య.
★ నదుల అనుసంధానం, సాగునీటి కోసం రూ.65వేల కోట్లు ఖర్చు చేశాం.
★ ఐదేళ్లలో సగటున వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధి సాధించాం.
★ ఆక్వా, ఫౌల్ట్రీ వంటి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం.
★ దేశంలో తొలిసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడితే.. దాన్న రద్దు చేశారు.
★ వ్యవసాయ స్కీములన్నింటిలో స్కాములకు పాల్పడ్డారు.
★ మొన్నటి వరకు మన వైపు చూసిన దేశం.. నేడు మనపై జాలి చూపిస్తోంది.