గుంటూరు జిల్లా: నరసరావుపేట 1 టౌన్ లో డ్యూటీ చేయు HC 1747 శ్రీనివాస రావు గుండె పోటుతో పోలీస్ స్టేషన్ ఆవరణలో సుమారు 1:45 PM కు కుప్పకూలిపోయినాడు.దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి మృతిచెందారు. ప్రస్తుతం నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో అతని మృతదేహం ఉంది.