ఆంధ్ర ప్రదేశ్:
విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు టీ
డీపీ అధినేత చంద్రబాబు పిలుపు.
🔹ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు.
🔹ఇళ్లలోనే ఉంటూ టీడీపీ నాయకులు దీక్షలు చేయాలని ఆదేశం.
🔹3, 4 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నాం.
🔹క్లిష్ట పరిస్థితుల్లో ప్రజానీకం ఉంటే కరెంటు బిల్లులు పెంచడం హేయం.
🔹దేశంలోని డిస్కంలకు కేంద్రం రూ.90 వేల కోట్లు రాయితీలు ఇచ్చింది.
🔹జగన్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ధరలు పెంచడం దుర్మార్గం.
🔹టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు.
🔹మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా ప్రకటించాం.
🔹ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇప్పుడున్న ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు.
🔹ఒక్క ఛాన్స్ అంటూ పదవి చేపట్టాక మాట తప్పి ఛార్జీలు పెంచడం దారుణం అని చంద్ర బాబు తెలిపారు.