728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 19, 2020

చిలకలూరిపేటలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

చిలకలూరిపేట: కరోనా మహమ్మారి వలన రెండు నెలలుగా పనులు లేక ఇబ్బందిలు పడుతున్న పట్టణానికి చెందిన 200 మంది ఆటో డ్రైవర్లు కు  సోమేపల్లి సాంబయ్య  ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు  బియ్యం,పామాయిల్,కందిపప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ సోమేపల్లి వెంకట సుబ్బయ్య .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న వైయస్సాఆర్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గేరా లింకన్ , పార్టీ నాయకులు బైరా వెంకట కోటి ,పట్టణ యువజన విభాగ అధ్యక్షులు సాతులూరి కోటి ,సయ్యద్. హిదాయతుల్లా ,పేర్ల శరత్ చంద్ ,నాగలక్ష్మి , పాల్గొన్నారు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ Rating: 5 Reviewed By: NEWS UPDATE