అమరావతి: గ్రామ వాలంటీర్లుగా నియమితులైన అభ్యర్థులు కళాశాలలో చదువుకుంటున్నా, ఏదైనా ప్రైవేటు షాపులలో ఉద్యోగం చేస్తున్నా.. వారిని విధుల నుంచీ బహిష్కరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.గ్రామ, వార్డులలో ఎవరైనా సంబందిత ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్ వారి దృష్టికి తీసుకెళితే వారిని వాలంటీర్లను వెంటనే విధుల నుంచీ తొలగించడం జరుగుతుందని ప్రభుత్వ ఉత్తర్వు.
May 28, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: గ్రామవాలంటీర్లకు మరో ఉద్యోగం ఉంటే తొలగింపే
Rating: 5
Reviewed By: NEWS UPDATE

