728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 28, 2020

రాష్ట్రంలో పరిస్థితి భయానకం: యనమల

అమరావతి: ఎన్టీఆర్‌ జయంతిని మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద  తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, అయ్యన్నపాత్రుడు, నారా లోకేశ్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కోర్టు ఆదేశాలను లెక్కచేయనన్న రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని ఆక్షేపించారు. రాజ్యాంగం, కోర్టులపై గౌరవం లేకుండా జగన్‌ నిర్ణయాలు ఉన్నాయని యనమల విమర్శించారు. పథకాల రూపంలో నిధులిస్తూ వసూళ్ల రూపంలో వెనక్కి లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్రంలో పరిస్థితి భయానకం: యనమల Rating: 5 Reviewed By: NEWS UPDATE