728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి:
🔹ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టులో విచారణ.

🔹ప్రభుత్వం దివాళా తీసిందా అని వ్యాఖ్యానించిన ఏపీ హైకోర్టు.

🔹ఆస్తుల అమ్మితేనే అభివృద్ధి చేయగలరా అని ప్రశ్నించిన కోర్టు.

🔹బిల్డ్ ఏపీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు.

🔹లాక్ డౌన్ అమల్లో ఉంటే ఈ-వేలానికి వెళ్లాల్సిన అవసరమేంటన్న కోర్టు.

🔹కోర్టు ఇచ్చే ఉత్తర్వులకు లోబడే ఈ-వేలం జరపాలని ప్రభుత్వానికి ఆదేశం.

🔹కౌంటర్ దాఖలకు గడువు కోరిన అడిషినల్ అడ్వొకేట్ జనరల్.

🔹తదుపరి విచారణ 28కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టులో విచారణ Rating: 5 Reviewed By: NEWS UPDATE