Home > LOCAL > నిత్యావసరాలు పంపిణీ చేసిన వైసీపీ నాయకుడు LOCAL నిత్యావసరాలు పంపిణీ చేసిన వైసీపీ నాయకుడు చిలకలూరిపేట: హనుమజ్జయంతి సందర్భంగా చౌత్రా సెంటర్ లో శంకర్రావు ఆధ్వర్యంలో మూడు వందల యాభై మందికి నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వైఎస్సార్ సీపీ నాయకులు కె.శ్రీనివాసరావు (గోల్డ్) పాల్గొని పంపిణీ చేశారు. Advertisements LOCAL May 17, 2020