728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 19, 2020

బిజెపి ఆధ్వర్యంలో నిరసన

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు నియోజకవర్గ ఇన్చార్జి అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక  కార్యక్రమాల మీద కరెంటు చార్జీల పెంపుదల మరియు గవర్నమెంట్ భూమి అమ్మకాల గురించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి సీఎం చేయండి అనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను  కోరి సీఎం అయిన తర్వాత నుండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు  చేస్తున్నారు.ఈ విధంగా పేద ప్రజల నడ్డివిరిచే విధంగా హైకోర్టు లను కూడా లెక్కచేయకుండా ఒక నియంతగా పరిపాలన చేస్తున్నారని రాబోయే   కాలంలో  ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని తీవ్రంగా దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు,  యువ మోర్చా అధ్యక్షుడు నందిగామ రాజు, వంకాయలపాటి వంశీధర్,  ఆదిమూలం గురుస్వామి, బి బిజెపి ముఖ్య నాయకులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు,  రామారావు , గుమ్మా బాలకృష్ణ, జనసేన పార్టీ ముఖ్యులు తోట రాజా రమేష్ ,ఎల్బీ నాయుడు పెద్దింటి సుమలత  ,మల్ల కోటి  వీర మహిళ     అమరేశ్వరి తదితరులు   నిరసన వ్యక్తం చేసినారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బిజెపి ఆధ్వర్యంలో నిరసన Rating: 5 Reviewed By: NEWS UPDATE