గుంటూరు జిల్లా:
🔹చిలకలూరిపేట పట్టణంలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మహిళ దోబి గా చేస్తున్నట్లు తెలుస్తుంది.
🔹ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు చందవరం గ్రామానికి చెందిన వృద్ధుడు చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది 20 తేదీన కరోనా తో మృతి చెందిన విషయం తెలిసిందే.
🔹ఇదే ఆస్పత్రిలో పనిచేసే 50 మంది సిబ్బందికి, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కు సంబంధించి 121 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
🔹అయితే ఈ 121 మందిలో పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రక్కన గల రజక వీధి లో నివాసమున్న ఈ మహిళకు కరోనా పాజిటివ్ సోకినట్లు జిల్లా వైద్య అధికారులు పట్టణానికి సమాచారం అందించినట్లు తెలిస్తుంది. మిగతా 120 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయి.
🔹ఈ మహిళకి 52 సంవత్సరాల వయసు. అయితే పట్టణంలో ఈ కరోనా పాజిటివ్ కేసు మూడవ కేసుగా నమోదయినట్లు తెలుస్తోంది.
🔹చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి హాట్ స్పాట్ గా మారబోతున్నదని, ఆ ఆసుపత్రి ద్వారానే ఈ మహిళకు కరోనా పాజిటివ్ సోకినట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది.