న్యూఢిల్లీ:
★ దేశవ్యాప్తంగా మొత్తం 23 లక్షల మందికి పైగా ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
★ కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వచ్చిన వారంతా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్టు గుర్తించించింది.
★ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు అందరినీ రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను అమలు చేస్తుండగా.. అధికారిక హోదాలో మినహాయింపు ఉన్న వారిని హోం క్వారంటైన్‌కి పంపుతున్నారు.
★ అధికారిక అంచనాల ప్రకారం మే 26 నాటికి మొత్తం 22.81 లక్షల మంది వివిధ రాష్ట్రాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు.
★ 12 రోజుల క్రితం ఈ సంఖ్య 11.95 లక్షలుగా ఉండగా.. ఇప్పుడది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
★ అన్ని రాష్ట్రాలకంటే కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో 6.02 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నారు.
★ 4.42 లక్షల మందితో గుజరాత్ తర్వాతి స్థానంలో ఉంది.