చిలకలూరిపేట :లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచడం మంచిదికాదని సీపీఐ సీపీఎం పార్టీలు మండిపడ్డాయి. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని చిలకలూరిపేట లో సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ మోహన్ నరసరావుపేట వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. AIYF గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుభాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులో తీసుకువచ్చిన సవరణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కామ్రేడ్ బాబురావు,కామ్రేడ్ మల్లికార్జున్, దుర్గ,ఆన్వార్ ,సీపీఎం నాయకులు పెరుబోయిన వెంకటేశ్వర్లు,
May 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కరెంటు చార్జీలు తగ్గించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

