★ తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ఘటన.
★ ఆటోలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు డా.సుధాకర్ ను తరలించిన పోలీసులు.
★ ఏపీ ప్రభుత్వంపై కరోనా విషయంలో ఇటీవల ఆరోపణలు చేసిన డా.సుధాకర్.
★ ఆస్పత్రిలో మాస్కులు లేవని డాక్టర్లకు సదుపాయాలు లేవని విమర్శించిన డా.సుధాకర్.
★ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు డా.సుధాకర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.
