ఆంధ్ర ప్రదేశ్:
★ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో హైదరాబాద్‌లో తన నివాసం నుంచి అమరావతికి బయల్దేరనున్నారు.
★ కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో సుమారు 65 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయిన ఆయన ఇవాళ ఏపీ వెళ్తున్నారు.
★ ఏపీకి విమానాల రాకపోకలు ఇవాళ లేకపోవడంతో రోడ్డు మార్గానే ఆయన వెళ్లనున్నారు.
★ మొదట విజయవాడ మీదుగా అమరావతికి వెళ్తున్నారు. అనంతరం విశాఖకు వెళ్లనున్నారు.
★ విశాఖ ఎయిర్‌పోర్టుకు అనుమతి లేకపోవడంతో రోడ్డు మార్గానే వెళ్తున్నారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఉన్నారు.
★ నేడు గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానాలు రద్దయ్యాయి.
★ మంగళవారం నుంచి డొమెస్టిక్ వాహనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
★ సాయంత్రం వరకూ విశాఖలోనే..
★ ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకుని ఎల్జీ పాలిమార్స్ ఘటన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు.
★ ఇవాళ సాయంత్రం వరకూ విశాఖలోనే చంద్రబాబు గడపనున్నారు.
★ ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
★ చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
★ కాగా.. విశాఖ పర్యటన అనంతరం బాబు మీడియాతో మాట్లాడనున్నారు.
★ ఇదిలా ఉంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం విదితమే.