గుంటూరు జిల్లా:
🔹చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు 12 కు చేరుకోవడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈరోజు చిలకలూరిపేటకు రానున్నారు.
🔹చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో హెల్త్, రెవిన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించామన్నారు.
🔹చిలకలూరిపేటకు నిన్న రావాల్సిన జిల్లా కలెక్టర్ అనివార్య కారణాలవల్ల రాకపోవడంతో ఈ రోజు చిలకలూరిపేట కు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.