728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 21, 2020

గుంటూరులో టీడీపీ నేతలు సబ్ స్టేషన్ ముట్టడి

గుంటూరు జిల్లా: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని విద్యా నగర్ 3వ లైన్ లోని విద్యుత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టిన  తెలుగు దేశం పార్టీ నేతలు కార్యకర్తలు.మాజీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీ రామ్ ప్రసాద్ (బుజ్జి) ఆధ్వర్యంలో ముట్టడించి.స్థానికంగా ఉన్న ప్రజలు విద్యుత్ బిల్లును తీసుకొని సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసనలు వ్యక్తం చేశారు.గుంటూరు పశ్చిమా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర ( నాని ) సబ్ స్టేషన్ చేరుకొని స్థానికులతో కలిసి ధర్నా చేపట్టిన అనంతరం సబ్ స్టేషన్ ఏఈకి విద్యుత్ చార్జీలపై ఫిర్యాదు చేసి.విద్యుత్ చార్జీలపై స్పందించి పై అధికారులకు తెలపాలని కోరారు.ఈకార్యక్రమంలో లంకా కిరణ్, కనపర్తి శ్రీనివాసరావు, కాసుకుర్తి హనుమంతరావు, పకాలపాటి శ్రీకాంత్, పున్నారావు, మర్రిపూడి రాధా, యలవర్తి శ్రీనివాస్, పోపూరి నరేంద్ర, బెల్లంకొండ సురేష్ తదితురులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరులో టీడీపీ నేతలు సబ్ స్టేషన్ ముట్టడి Rating: 5 Reviewed By: NEWS UPDATE