728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 22, 2020

కరోనాతో సహజీవనం తప్పదన్న డాక్టర్ గోపీనాయక్

గుంటూరు జిల్లా: చిలకలూరిపేటలో కంటోన్మెంట జోన్ కుదింపు తర్వాత ప్రజలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరుగుతున్నారని అటువంటి వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ అన్నారు.ఎండ తీవ్రంగా ఉన్నందున జనం బయటకు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.రానున్న రోజుల్లో కరోనా తో సహజీవనం తప్పదని వారు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనాతో సహజీవనం తప్పదన్న డాక్టర్ గోపీనాయక్ Rating: 5 Reviewed By: NEWS UPDATE