చిలకాలూరిపేట:పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ వద్ద పొలం పనులకు వెళ్లి వస్తున్న మహిళలు ఉన్న ఆటో ఒక బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళల కు స్వల్ప గాయాలు కాగా వారిని 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే ఆ ఆటో ఢీకొన్న బైక్ నుంచి సుమారు 20 క్వార్టర్,3 ఫుల్ సీసాలు పట్టుకున్నట్లు తెలుస్తుంది.
చిలకలూరిపేటలో ఆటో బైక్ ఢీ...బైక్ నుంచి మద్యం సీసాలు స్వాధీనం