728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2020

ఏపీలో ప్రారంభం అయిన నాలుగో విడత రేషన్ పంపిణీ

అమరావతి: ఆంధ్రప్రదేశలో ప్రారంభమైన నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ.
కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పిడిఎఫ్  బియ్యం, కేజీ శనగలు.
రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017 కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862 కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్
రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో ప్రారంభం అయిన నాలుగో విడత రేషన్ పంపిణీ Rating: 5 Reviewed By: NEWS UPDATE