728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2020

సోమవారం ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరనున్న మాజీ ముఖ్యమంత్రి,నారా చంద్రబాబు నాయుడు!!

ఆంధ్ర ప్రదేశ్:
★ మార్చి 20 నుంచి నాలుగు వరుస లాక్‌డౌన్‌లతో ఏపీకి చంద్రబాబు దూరం.

★ ఏపీ వెళ్లేందుకు అనుమతి కోరుతూ చంద్రబాబు దరఖాస్తు.

★ ఏపీ, తెలంగాణ డీజీపీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.

★ తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి.

★ చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా రాని అనుమతి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సోమవారం ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరనున్న మాజీ ముఖ్యమంత్రి,నారా చంద్రబాబు నాయుడు!! Rating: 5 Reviewed By: NEWS UPDATE