గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు సోమవారం ఏడ్లపాడు, కొండవీడు సబ్ స్టేషన్ పరిధిలోని ఫిడర్ లైన్లు్ మరమత్తులు కారణముగా పుట్టకోట. కొండవీడు, కోట, చెంఘీజ్ ఖాన్ పేట,లింగారావుపాలెం, సొలస,ఏస్ గోపాలపురం, లెప్రసి కాలనీ, హౌజ్ గణేష్ పాలెం గ్రామములకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్, సీహెచ్ రాంబోట్లు చిలకాలూరిపేట తెలియజేసారు.
May 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రేపు ఎడ్లపాడు మండలం లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత వేళలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

