728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

తాడేపల్లి బకింగ్ హామ్ కాలువ పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లి: CM జగన్మోహనరెడ్డి నివాసానికి దగ్గిరలొ గల బకింగ్ హమ్ కాలువ మీద గల వంతెనను ఎమ్మెల్యే ఆర్కే ఈ రోజు ఉదయం 7.30 గంటలకు పరిశీలించడం జరిగింది.నేషనల్ హైవే నుండి తాడేపల్లి ఊరిలోకి వెళ్ళడానికి ముఖ్యమైన దారి వంతెన.ఈ వంతెన శిథిలావస్థలో  ఉన్నందువలన తక్షణమే మరమ్మత్తులు చేయవల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆర్కే కోరారు...సంబందిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు ఈ వంతెన మరమ్మతులకు కొన్ని నెలల క్రిందట 2 కోట్ల 35 లక్షలు గవర్నమెంట్ GO సేంక్షన్ చేయగా వంతెన పరిశీలన 2020 మార్చ్ నెలలో పూర్తి కాగా లోక్డౌన్ కారణంగా మరమ్మత్తుల పనులు మొదలు పెట్టలేదని అన్నారు.తక్షణమే కుదిరినంత త్వరగా వంతెన మరమ్మతుల పనులు మొదలు పెట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆర్కే కోరారు...
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తాడేపల్లి బకింగ్ హామ్ కాలువ పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే Rating: 5 Reviewed By: NEWS UPDATE