కంటైన్మెంట్ జోన్ మినహా బయట షాపులకు అనుమతి ఇవ్వాలని కోరిన లోక్ సత్తా నాయకులు.
🔹లాక్ డౌన్ ప్రకటించి నేటికి సుమారు 57 ఏడు రోజులు అవుతుంది.
🔹చిలకలూరిపేట కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి నెల రోజులు దాటింది.
🔹అయితే కంటైన్మెంట్ జోన్ లో పూర్తిగా షాపులు మూసి వేసి బయట నిత్యావసరాలకు మాత్రమే ఉదయం 6 నుండి 9 వరకు అధికారులు అనుమతి ఇచ్చారు.
🔹బయట ఉన్న చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి కూడా షాపులు తీసుకునే వెసులుబాటు అధికారులు కల్పించాలని రాష్ట్రలోక్ సత్తా నాయకులు భాను ప్రసాద్ కోరారు.
