728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 18, 2020

ఏ.ఎం.జి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

గుంటూరు జిల్లా: ఏ.ఎం.జి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం లోని కొత్త రాజాపేట ప్రాంతంలోగల గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీల్లో పనిచేసే కార్మికులకు  సోమవారం సాయాన్ని పంపిణీ చేశారు. వంద కుటుంబాలకు బియ్యం కందిపప్పు, వంట నూనె , సబ్బులు, కూరగాయలను ఏఎంజి సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి గారి ఆదేశాల మేరకు   వీటిని పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్షర పాఠశాల ప్రాంగణంలో ఉన్న వలస కూలీల కు భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఎం జి సంస్థ సి ఏ ఓ మాశిలామణి, ఇవాంజెలికల్ మేనేజర్ బి జాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏ.ఎం.జి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ Rating: 5 Reviewed By: NEWS UPDATE