728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై వైద్యుల కమిటి ఏర్పాటు

గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వం వైద్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై పార్టీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో ఓ కమిటి ఏర్పాటు చేసింది. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి, వైద్యం చేసిన సిబ్బందిని కమిటి విచారణ నిర్వహించనుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై వైద్యుల కమిటి ఏర్పాటు Rating: 5 Reviewed By: NEWS UPDATE