చిలకలూరిపేట: నేడు మండల పరిధిలోని బొప్పూడి గ్రామంలో ఒకరికి, గోవిందపురం గ్రామంలో ఒకరికి, కట్టుబడివారిపాలెం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్నమొన్నటి వరకు చిలకలూరిపేట మండల పరిధిలోని గ్రామాల్లో అత్యల్ప కేసులు నమోదు కాగా, వేలూరు గ్రామంలో ఒకే రోజు 21 కేసులు నమోదు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది.
మొత్తం మీద మండల పరిధిలోని గ్రామాల్లో ఈ రోజు వరకు 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మండల పరిధిలో మొత్తం మీద దండమూడి గ్రామానికి చెందిన ఒక మహిళ మృతి చెందింది.
మొత్తం మీద మండల పరిధిలోని గ్రామాల్లో ఈ రోజు వరకు 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మండల పరిధిలో మొత్తం మీద దండమూడి గ్రామానికి చెందిన ఒక మహిళ మృతి చెందింది.