Home > NEWS > చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు LOCAL NEWS చిలకలూరిపేట నియోజకవర్గంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలో ఈరోజు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామాల వారీగా కేసుల వివరాలు: గణపవరం - 10 తూబాడు - 3 చందవరం - 3 బుక్కాపురం - 5 చిరుమామిళ్ల - 1 సాతులూరు - 1 Advertisements LOCAL NEWS August 04, 2020