చిలకలూరిపేట: నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. నియోజకవర్గంలో రోజుకు ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద రెండు కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణం, రూరల్ మండలంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో ఒక కేసు, నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ఒక కేసు నమోదైంది.
November 11, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో తగ్గుతున్న కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

