728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2022

చిలకలూరిపేట పట్టణంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట: రేపు అనగా (30-05-22) సోమవారం టౌన్ - 2 పరిధిలోని లైనుల మరమ్మత్తుల కారణంగా పురుషోత్తమపట్టణంలోని శివాలయంబజార్, యాదవులబాజార్, సాయిబాబాగుడిరోడ్డు, కోటప్పకొండ రోడ్డు ప్రాంతములకు ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... కె.నారాయణ, డి ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE