728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2022

చిలకలూరిపేటలో సినీ హీరో బాలకృష్ణ సందడి... ఘనంగా అఖండ 175 రోజుల వేడుక

చిలకలూరిపేట: రామకృష్ణ థియేటర్ లో ఆదివారం అఖండ సినిమా 175 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ థియేటర్ లీజ్ దారుడు మహమ్మద్ ఆహ్వానం మేరకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కార్యక్రమానికి హాజరయ్యారు. 175 రోజుల వేడుక కేకును కట్ చేసిన బాలకృష్ణ నిర్మాత, ఎగ్జిబిటర్లు, దర్శకుడు, అభిమానులకు షీల్డులు అందజేశారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సినిమాకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇదే వేదికపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కు బాలయ్య బాబు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు బాలకృష్ణ లో అసిస్ట్ కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామకృష్ణ థియేటర్ సినిమా రిలీజ్ దారుడు మహమ్మద్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ రాకతో రామకృష్ణ థియేటర్లో పండుగ వాతావరణం నెలకొంది
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో సినీ హీరో బాలకృష్ణ సందడి... ఘనంగా అఖండ 175 రోజుల వేడుక Rating: 5 Reviewed By: NEWS UPDATE