చిలకలూరిపేట తహాసిల్దార్ గా ప్రకాశం జిల్లా కురిచేడు మండల తహాసిల్దార్ గా పనిచేస్తున్న జ్వాలా నరసింహ బదిలీ అయ్యారు.
నాదెండ్ల మండల తహసిల్దార్ గా డివిబి వర్మ కుమార్ ను నియమించారు. ఈయన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట తాసిల్దార్గా పనిచేశారు.
ఎడ్లపాడు మండల తాసిల్దారుగా ఎండి అషిరిరున్నిసా బేగం నియమించారు ఈమె పల్నాడు జిల్లా రాజుపాలెం తహాసిల్దార్ గా పనిచేసి ఎడ్లపాడు నిమతులయ్యారు.

