728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 12, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక అభ్యర్థుల మార్పులు ఉండవు: మంత్రి అంబటి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా పల్నాడులో YCP MLA అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండవని మంత్రి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ...

మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,

గురజాల- కాసు మహేష్ రెడ్డి,

వినుకొండ- బొల్లా బ్రహ్మనాయుడు, 

పెదకూరపాడు- శంకరరావు,

నరసరావుపేట - గోపిరెడ్డి,

సత్తెనపల్లి- అంబటి,

చిలకలూరిపేట - రాజేశ్ నాయుడు పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక అభ్యర్థుల మార్పులు ఉండవు: మంత్రి అంబటి Rating: 5 Reviewed By: NEWS UPDATE