తమ ముగ్గురు ఎమ్మెల్సీలను ఇప్పటివరకు శాసనమండలి చైర్మన్ ఆమోదించలేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరామని MLC మర్రి రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్లు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అద్భుత ప్రగతి సాధిస్తుందని మర్రి రాజశేఖర్ కొనియాడారు. తమ ఎమ్మెల్సీ పదవులను ఆమోదించారా లేదా అనేది శాసనమండలి చైర్మన్ ఇష్టమని ఆయన మీడియాతో అన్నారు. శాసనం మండలి సమావేశాలకు సోమవారం హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ఆయన అన్నారు.
టిడిపిలో చేరిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్