చిలకలూరిపేట పట్టణానికి చెందిన మమ్మీ డాడీ డ్రెస్సెస్ అధినేత కొత్త మాసు భాస్కర్ (54)రోడ్డు ప్రమాదంలో గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మృతి చెందారు. నరసరావుపేటలోని ఒక కాలేజీ యూనిఫామ్ ఆర్డర్ కోసం వెళుతుండగా చిలకలూరిపేట మండలం కావూరు లింగముగుంట సమీపంలో రెండు బైకులు ఢీకొని భాస్కర్ మృతి చెందారు. ఈయన మృతితో పట్టణంలోని వ్యాపార వర్గాలు తీవ్ర దిర్భ్రాంతిని వ్యక్తం చేశాయి.
చిలకలూరిపేట: రెండు బైకులు ఢీ... చిలకలూరిపేటకు చెందిన వస్త్ర వ్యాపారి మృతి