రేపు అనగా 04.08.25 గురు వారం ఫీడర్ లో లైన్ల మరమ్మత్తులు, ట్రీ కటింగ్ కారణముగా చిలకలూరిపేట టౌన్ 2 పరిధిలోని కృష్ణారెడ్డి డొంక, కుమ్మరి కాలనీ, నరసరావుపేట సెంటర్ నుండి AMG వరకు జాతీయ రహదారికి ఇరుక్కల ప్రాంతంలో ఉదయం 8.30గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము....
ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.