చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్ కమ్యూనిటీ హాలు సమీపంలో ఒక ఇంటికి ఆనుకొని పిడుగు పడింది... శుక్రవారం తెల్లవారుజామున భారీగా పిడుగుల శబ్దం వినపడటంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక ఇంటికి ఆనుకొని పిడుగు పడటంతో ఆ ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఏసీలు ఫ్రిజ్లు అన్ని కాలిపోయాయి. విద్యుత్ సరఫరా కు ఆ ఇళ్లలో పూర్తి అంతరాయం జరిగింది.
చిలకలూరిపేట పట్టణం సుభాని నగర్ లో పిడుగు... అన్ని కాలిపోయాయి