728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 24, 2020

కోవిడ్-19 పై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బాబు కు అనుమతి ఇస్తాము:హోంమంత్రి

ఆంధ్ర ప్రదేశ్:
🔹పోలీస్ శాఖలో వీక్లీ హాఫ్ ను ప్రకటించి అమలు చేస్తున్నాం.

🔹దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు పూర్తి స్థాయి రక్షణను కల్పిస్తున్నాము.

🔹రాష్ట్రంలో 3 ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేసాము.

🔹జీరో ఎఫ్ ఐ ఆర్ ను కూడా తీసుకొచ్చాం.

🔹గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకొన్నాం.

🔹మార్కెట్ స్థిరీకరణకు వెయ్యి కోట్లు ఇచ్చాము.

🔹రాష్ట్రం అప్పులో ఊబిలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్లో తొంభై శాతం అమలు చేసిన ఘనత సిఎం గారికే దక్కుతుంది.

🔹సిఎం పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.

🔹వాలంటీర్, సచివాల ఉద్యోగులతో ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారు.

🔹అగ్రిగోల్డ్ బాధితులకు 60 శాతం వరకు డబ్బులిచ్చి న్యాయం చేసాము.

🔹రైతు భరోసా పెంచి రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాము.

🔹కరోనా సమయంలో మహిళలకు సున్నా వడ్డీ కూడా విడుదల చేశాం.

🔹గత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాం.

🔹శైలజానాథ్, కన్నా వైజాగ్ వెళ్ళి ఎల్ జి పాలిమర్స్ భాదితులను పరామర్శించారు.

🔹వీళ్ళకి లేని అభ్యంతరాలు చంద్రబాబు కు ఎందుకొచ్చాయి.

🔹చంద్రబాబు అనుమతి కోసం అప్లై చేసుకొని ఉంటే అనుమతి వస్తుంది.

🔹కోవిడ్ 19 పై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బాబు కు అనుమతి ఇస్తాము.

🔹గతంలో చాలా కేసుల్లో సిబిఐ విచారణ వద్దని చంద్రబాబు గారే అన్నారు.

🔹రాష్ట్రంలోకి సిబిఐ రావడానికే వీల్లేదని కూడా చంద్రబాబు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

🔹ఇప్పుడు ప్రతి కేసులో సిబిఐ విచారణ కోరుతున్నారు.

🔹ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద చల్లాలను చూస్తున్నారు.

🔹ఇచ్చిన హామీలను సంవత్సర కాలంలోపే పూర్తి చేసిన ఘనత సీఎం జగన్ గారికి దక్కుతుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కోవిడ్-19 పై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బాబు కు అనుమతి ఇస్తాము:హోంమంత్రి Rating: 5 Reviewed By: NEWS UPDATE