728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2020

చిలకలూరిపేటలో47 రోజులుగా ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్న జామియా మసీదు సభ్యులు

చిలకలూరిపేట:కరోన వ్యాప్తి చెందకుండా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో లాకెడౌన్  అమలులో చేస్తున్నారు. ఈ సందర్భంగా భాగంగా పట్టణంలోని జామియా  మసీదు ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో47వ రోజులు గా ఆహారం దొరకని అనాధాలకు తిండిలేని అభాగ్యలుకు ప్రతిరోజు 300 మందికి ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్న జామియా మసీదు సభ్యులు సమద్ నజీర్ మాట్లాడుతూ సన్నిహితులు దాతలు సహకారంతో 47వరోజులుగా ఆహార పోట్లాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మేము చేస్తున్న సేవకార్యక్రమాలకు సహకరిస్తున్న పోలీసు వారికి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో జనతా ఆఫ్తికల్ మహమ్మద్, మాలిక్ టెంట్ హౌస్, బిలాల్,అబూ హురేరా,షైక్ సలిం.వంట మాస్టారు,ఖాదర్ మస్తాన్,చుండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో47 రోజులుగా ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్న జామియా మసీదు సభ్యులు Rating: 5 Reviewed By: NEWS UPDATE