728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 14, 2020

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యుల్ విడుడ‌ద‌ల


పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.


►జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

►జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

►జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)

►జూలై 13న మ్యాథ్స్ ‌(9.30am- 12.45pm)

►జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)

►జూలై 15న సోషల్ స్టడీస్‌ (9.30am- 12.45pm)
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యుల్ విడుడ‌ద‌ల Rating: 5 Reviewed By: NEWS UPDATE