గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకూ రెండు కోవిద్ పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
♦️అయితే తాజాగా చినపీరుసాహెబ్ వీధిలో మహిళకు కోవిద్ కేసు పాజిటివ్ అని తేలింది. పట్టణంలోని చినపీరుసాహెబ్ వీధిలోని ఒక మహిళ (53) గత ఆదివారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళింది. వైద్యులకు అనుమానం రావడంతో ఆమెకు ట్రూనాట్ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షల్లో ఆ మహిళకు పాజిటివ్ అని తెలిసింది.
♦️ఈ మహిళకు ట్రూనాట్ లో పాజిటివ్ అని తెలియడంతో చిలకలూరిపేట మునిసిపల్ పోలీస్ వైద్య అధికారులు చిన పీరుసాహెబ్ వీధిలో పర్యటించి ఆ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తు, ఆ ప్రాంతంలో చర్యలు చేపడుతున్నారు.
♦️ఈ మహిళకు ట్రూ నాట్ లో పాజిటివ్ రావటంతో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో మూడు కరోన పాజిటివ్లు వచ్చినట్లు లెక్క తేలినట్లు తెలుస్తుంది. జిల్లా వైద్య అధికారులు మరలా మహిళ బ్లడ్ ను కోవిద్ పరీక్ష నిర్వహించనున్నారు.