728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 20, 2020

అంబాపురంలో ఏడు కేసుల మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా: దాచేపల్లి మండలం అంబాపురం గ్రామం శివాలయం వీధిలో ఒక కారులో అక్రమ మద్యం అమ్ముతున్నారని సమాచారంతో తమ సిబ్బంది తో దాడులు నిర్వహించి అక్రమ మద్యం పట్టుకోవడం జరిగిందని గురజాల ఎక్సైజ్ సీఐ దేవర శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు లక్ష రూపాయల అక్రమ మద్యం అనగా 7బాక్స్ లు పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అంబాపురంలో ఏడు కేసుల మద్యం పట్టివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE