728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 22, 2020

వినుకొండ లోని యమహా షోరూం లో అగ్నిప్రమాదం



గుంటూరు జిల్లా:
🔹వినుకొండ నరసరావుపేట రోడ్డునందు గల ద్విచక్ర వాహన షోరూం నందు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
🔹ఈ ఉదయం షోరూం నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అప్రమత్తం అయిన స్థానికులు
పోలీసులకు సమాచారం అందించారు.
🔹ప్రస్తుతం మంటలు అదుపు లోకి తీసుకువస్తున్న ఫైర్ సిబ్బంది.
🔹సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే భారీగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వినుకొండ లోని యమహా షోరూం లో అగ్నిప్రమాదం Rating: 5 Reviewed By: NEWS UPDATE