728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 22, 2020

మిర్చి రైతులు కష్టాన్ని పొట్టన పెట్టుకున్న కోల్డ్ స్టోరేజ్


గుంటూరు జిల్లా (సత్తెనపల్లి):
🌶️రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద "శ్రీ వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్" లో పరిసరా గ్రామాల రైతులు తమ పొలాల్లో పండించిన లక్ష కింటాలు  మిరపకాయలను నిలువ ఉంచారు..

🌶️అయితే కోల్డ్ స్టోరేజ్ లో గత రెండు వారాలుగా ఏసీ లు పని చేయని కారణంగా దాదాపు 20 వేల కింటాలు మిరపకాయలు దుమ్ము పట్టి పాడైపోయయి...

🌶️కనీసం మిరప రైతులకు సమాచారం  ఇవ్వని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం..

🌶️సమాచారం తెలుసుకున్న రైతులు గత మూడు రోజులు నుంచి స్టోరేజ్ లో మిర్చి టిక్కీలు బయటకు తీసుకువచ్చి అరపెట్టుకుంటున్న పరిస్థితి...

🌶️నెలలుగా రైతులు కష్టపడి అప్పులు చేసి మిరపకాయలు పండించి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని టిక్కీకి 400/- అద్దె ఇచ్చి స్టోరేజ్ లో నిలువవుంచుకుంటే కనీసం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం బాధ్యత లేకుండా ఉంటే ఏలా?

🌶️నష్టపోయిన రైతులు మాకు న్యాయం చేయమని అడగగా స్టోరేజ్ యాజమాన్యం సరైన సమాధానం చెప్పకుండా వుంటున్నా పరిస్తితి..

🌶️దయచేసి సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలి అని మనవి...

🌶️అలాగే కోల్డ్ స్టోరేజ్ పై తగు చర్యలు తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు..
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మిర్చి రైతులు కష్టాన్ని పొట్టన పెట్టుకున్న కోల్డ్ స్టోరేజ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE