ఆంధ్ర ప్రదేశ్: ఒకేసారి ఆరువేల మందిపై వేటు వేసిన ఏపీ ఎస్ ఆర్టీసి. నేటి నుంచి విధులకు హాజరుకావొద్దంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ.ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు చెబుతున్న అధికారులు.ఇప్పటి వరకూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని ఏప్రిల్ నెల వేతనాలు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై భగ్గుమంటున్న కార్మిక సంఘాలు.ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నా కార్మిక సంఘాలు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్
May 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

