728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 15, 2020

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఆంధ్ర ప్రదేశ్:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ.రాజధానిలో ఆర్‌5 జోన్‌ ప్రకటిస్తూ ఇచ్చిన గ్రెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసిన  హైకోర్టు సస్పెండ్‌.రాజధాని మాస్టర్‌ ఫ్లాన్‌లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను సీఆర్డీఏలోని సెక్షన్‌ 41 ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ని మార్పు చేయాలంటే.. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.వీరి వాదనలతో పాటు ప్రభుత్వ వాదనను కూడా విన్న హైకోర్టుఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది.వేసవి సెలవుల తర్వాత జూన్‌ 17కు విచారణను వాయిదా వేసిన హైకోర్టు.అమరావతి ప్రాంతంలో ఆర్‌5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల వారికి కాకుండా.. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఈ మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ.ఇందుకోసం ఆర్5ను సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.సీఆర్‌డీయే చట్టాన్ని అందులోని మాస్టర్ ప్లాన్‌ను మార్పులు చేస్తూ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం.ఈ ప్రతిపాదనలు చట్టపరమైన ప్రక్రియను, నింబంధనను పాటించకుండా చేస్తున్నారని,  సీఆర్‌డీయే చట్టానికి, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని హైకోర్ట్ ను ఆశ్రయించిన రాజధాని రైతులు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ Rating: 5 Reviewed By: NEWS UPDATE